పుంగనూరు: 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు

4చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం జడ్పి ఉన్నత పాఠశాలలో 1985-86 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలుసుకున్న వారు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా, వారు తమ గురువులైన రామచంద్రారెడ్డి, ఆంజనేయ శర్మ, చిన్న మునుస్వామిలను ఘనంగా సన్మానించారు. గురువులు కూడా తమ పూర్వ విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్