పుంగనూరు: చలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం: మిదింటి కిషోర్

0చూసినవారు
పుంగనూరు: చలో కలెక్టరేట్ విజయవంతం చేద్దాం: మిదింటి కిషోర్
సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ ఆదివారం పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you