పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి

2చూసినవారు
పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఉత్సవమూర్తులను నంది వాహనంపై మేళ తాళాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు కాయ, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. వాహనం ముందు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :