పుంగనూరు: మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

5చూసినవారు
పుంగనూరు: మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య
పుంగనూరు మండలం, బండ్లపల్లిలో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు (42) అనే వ్యక్తి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్