పుంగనూరు: కుటుంబ కలహాలు నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య

3చూసినవారు
పుంగనూరు: కుటుంబ కలహాలు నేపథ్యంలో వివాహిత ఆత్మహత్య
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, మర్రిమాకులపల్లిలో వివాహిత మంజుల (28) కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారం. విషయం తెలుసుకున్నపట్టణ సి. ఐ. సుబ్బరాయుడు ఘటన స్థలానికి చెరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్