పుంగనూరు: పలు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే

6చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణం, మండలంలోని రాజకీయ పరిస్థితులపై నాయకులు ఎమ్మెల్యేకి వివరించారు. అనంతరం, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నాయకులకు పలు కీలక సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్