పుంగనూరు: మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిపై దాడి

5చూసినవారు
పుంగనూరు పట్టణంలో మంగళవారం, మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కుమారుడు ఆసిఫ్ తన తల్లి రాహత్ జాన్‌పై కర్రతో దాడి చేశాడు. తల్లి వద్ద డబ్బులు లేవని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దని చెప్పడంతో ఆసిఫ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ దాడిలో రాహత్ జాన్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్