పుంగనూరు: అయ్యప్ప స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి

4చూసినవారు
పుంగనూరు: అయ్యప్ప స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కోటమలై కొండపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామిని గురువారం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్