పుంగనూరు: ఉదయం 8 అవుతున్న తగ్గని పొగ మంచు

10చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనదారులు ముందు రోడ్డు కనిపించక, హెడ్లైట్లు ఆన్ చేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వేగంగా వెళితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్