పుంగనూరు: చంద్రబాబుపై మండిపడ్డ జడ్పీ చైర్మన్

57చూసినవారు
పుంగనూరులో ఆదివారం నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఉగ్రవాదులుగా, అశాంక శక్తులుగా, దండుపాళ్యం బ్యాచ్‌లా చూడడం తగదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. అధికారులు చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్