పుంగునూరు మండలంలో రోడ్డు ప్రమాదం

7చూసినవారు
పుంగునూరు మండలంలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి ఆంజనేయస్వామి గుడి వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్