రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు సోమల హైస్కూల్ విద్యార్థి

4చూసినవారు
రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు సోమల హైస్కూల్ విద్యార్థి
శనివారం సాయంత్రం హెచ్ ఎం హేమ సుధాకర్, పిడి కరుణానిధి తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 30న కొత్త మంచూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నెట్ బాల్ అండర్ 17 ఎంపికల్లో సోమల పదవ తరగతి విద్యార్థి వి. అయ్యప్ప చరణ్ తేజ్ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.

ట్యాగ్స్ :