కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ

13చూసినవారు
కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్. కిషోర్‌కు చెందిన టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం (ఏపీ 40 జే ఏ 0983) గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటనపై కిషోర్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశులు ఆదివారం కేసు నమోదు చేశారు. వాహనదారులు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :