Feb 13, 2026, 04:02 IST/
రూ.20వేలు తగ్గిన కేజీ వెండి ధర
Feb 13, 2026, 04:02 IST
కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర శుక్రవారం భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.2,80,000 పలుకుతోంది. శుభకార్యాల ముందు బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.