Jan 06, 2026, 17:01 IST/
గయానాతో భారత్ కొత్త చమురు ఒప్పందం
Jan 06, 2026, 17:01 IST
ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోకుండా భారత్ ఇంధన భద్రతపై దృష్టి పెట్టింది. రష్యాతో పాటు దక్షిణ అమెరికా దేశం గయానా నుంచి చమురు కొనుగోలుకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. గత నవంబర్లో గయానా నుంచి 40 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో నౌకలు భారత్కు బయల్దేరగా, 2026 జనవరిలో చేరనున్నాయి. చమురు నిల్వలతో ఎదుగుతున్న గయానాతో భాగస్వామ్యం భారత్కు ధరల స్థిరత్వం, ఇంధన భద్రతను అందించనుంది.