Dec 16, 2025, 17:12 IST/
కుందు డబుల్ సెంచరీ.. మలేషియా టార్గెట్ 409
Dec 16, 2025, 17:12 IST
అండర్-19 ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. అభిజ్ఞాన్ కుందు 209 పరుగులతో అజేయంగా నిలిచి డబుల్ సెంచరీ సాధించాడు. త్రివేది 90, సూర్యవంశీ 50 పరుగులు చేశారు. మలేషియా బౌలర్లలో అక్రమ్ 5 వికెట్లు తీశాడు.