సత్యవేడులో దొరికిపోయిన 9 మంది

1చూసినవారు
సత్యవేడులో దొరికిపోయిన 9 మంది
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సత్యవేడులో నిర్వహించిన మెగా గంజాయి పరీక్షల్లో 54 మంది అనుమానితులలో 9 మందికి గంజాయి వాడినట్లు పాజిటివ్గా తేలింది. వీరి వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్