కానిస్టేబుల్ సాయికి ఘన వీడ్కోలు

3చూసినవారు
కానిస్టేబుల్ సాయికి ఘన వీడ్కోలు
సత్యవేడు నియోజకవర్గం, నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఐదేళ్లుగా సేవలందించిన కానిస్టేబుల్ సాయి, పుత్తూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో సహచరులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ప్రజల సమస్యలు వినడంలో, సహాయం చేయడంలో సాయి ఎప్పుడూ ముందుండేవారని స్థానికులు భావోద్వేగంగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్