రేపు అన్న క్యాంటీన్ ప్రారంభం

2చూసినవారు
రేపు అన్న క్యాంటీన్ ప్రారంభం
సత్యవేడులో రూ. 61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్న క్యాంటీన్ను బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందుబాటులో ఉంటాయి. సామాన్యులు, నిరుపేదలకు తక్కువ ధరలో రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్