సత్యవేడు పట్టణంలో నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అట్టహాసంగా ప్రారంభించారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికార యంత్రాంగం సమక్షంలో క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుందర్ రామిరెడ్డి, లోకయ్య రెడ్డి, ఇలంగో రెడ్డి తదితరులు పాల్గొన్నారు.