మండలంలో పింఛన్ల పంపిణీ

5చూసినవారు
మండలంలో పింఛన్ల పంపిణీ
సత్యవేడు నియోజకవర్గ నాగలాపురం మండలంలో ఇవాళ 5,207 మంది లబ్ధిదారులకు రూ. 2.22 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో శ్రీతేజశ్విని తెలిపారు. మండలంలోని 12 సచివాలయాల పరిధిలో ఉదయం 6 గంటల నుంచే సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పింఛను అందజేయనున్నారు. లబ్ధిదారులు అందుబాటులో ఉండి సొమ్ము స్వీకరించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్