కేవీబీ పురం: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

1079చూసినవారు
కేవీబీ పురం: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం మండలం రాగిగుంట వద్ద శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. పక్కకు వెళుతున్న లారీ దిగబడడంతో దాన్ని ఢీ కొట్టి ట్రాక్టర్ బోల్తాపడింది. రాగిగుంట వద్ద శుక్రవారం తెల్లవారుజామున భారీ ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో ప్రతీ రోజు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎవరికీ ఎటువండి ప్రమాదం జరగలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్