నేడు కండ్రిగలో ఎమ్మెల్యే పర్యటన

2చూసినవారు
నేడు కండ్రిగలో ఎమ్మెల్యే పర్యటన
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం బుచ్చి నాయుడు కండ్రిగ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగే మండల సర్వసభ్య సమావేశానికి హాజరై, మండల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్