సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం నారాయణవనం పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు శాలి వీధిలో లబ్ధిదారులకు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం పంపారు.