నీటి సమస్యపై ఎంపీడీవో హామీ

2చూసినవారు
నీటి సమస్యపై ఎంపీడీవో హామీ
సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు కమ్మ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యను ఎంపీడీవో విజయమ్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ఆమె, సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్