నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో మే 1 నుంచి 9 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్లెట్లను టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర ఆవిష్కరించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీరు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు వంటి విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.