సత్యవేడు: శ్రీసిటీలో హెల్తియం మెడిటెక్ యూనిట్ విస్తరణ

2చూసినవారు
సత్యవేడు: శ్రీసిటీలో హెల్తియం మెడిటెక్ యూనిట్ విస్తరణ
దేశంలోని ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ హెల్తియం మెడిటెక్, శ్రీసిటీలోని తన తయారీ యూనిట్‌ను విస్తరించింది. నూతన యూనిట్‌ను శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి, హెల్తియం మెడిటెక్ సీఈఓ అనీష్ బఫ్నా ప్రారంభించారు. ఈ విస్తరణ భారత్ ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధిని పెంపొందించడంలో సంస్థ నిబద్ధతకు నిదర్శనమని, దేశీయంగా నాణ్యమైన వైద్య పరికరాల తయారీ ద్వారా ఆరోగ్య సేవలను బలోపేతం చేయడమే లక్ష్యమని అనీష్ బఫ్నా తెలిపారు.

సంబంధిత పోస్ట్