సింహ వాహనంపై ఊరేగిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

0చూసినవారు
సింహ వాహనంపై ఊరేగిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి
నారాయణవనంలో జరుగుతున్న శ్రీ పద్మావతి దేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజు శనివారం, శ్రీ వేంకటేశ్వర స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సుప్రభాతం, నిత్య పూజల అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఉత్సవ మూర్తికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్