అడవిలో మహిళ డెడ్బాడీ

4చూసినవారు
అడవిలో మహిళ డెడ్బాడీ
శుక్రవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం రామగిరి ఎస్టీ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పిచ్చాటూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు, మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. SI రాఘవేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్