స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అవగాహన కల్పించేందుకు
వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాగలాపురంలో బీఎల్ఎల శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యే భూమన కరుణాకర్ రెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్లకు మార్గదర్శనం చేయనున్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని 279 బూత్ల బీఎల్ఎలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సమన్వయకర్త నూకతోటి రాజేష్ కోరారు.