శ్రీకాళహస్తి - Srikalahasthi

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే పాలన: ఉమేష్ రావు

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే పాలన: ఉమేష్ రావు

గ్రామ స్వరాజ్యమే దేశాభివృద్ధికి మూలమని, గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయ అభివృద్ధి సాధించవచ్చని, సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–20 కార్యక్రమంలో వజ్రం కిషోర్, మినరల్ రవి పాల్గొన్నారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా