కాలభైరవ స్వామికి అభిషేకాలు

5చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించి, హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్