కాలభైరవ స్వామికి అభిషేకాలు

3చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామివారికి అభిషేకం చేసి, అనంతరం పుష్పాలతో అలంకరించి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you