కాలభైరవ స్వామికి అభిషేకాలు

3చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామివారికి అభిషేకం చేసి, అనంతరం పుష్పాలతో అలంకరించి హారతి సమర్పించారు.

ట్యాగ్స్ :