స్వామి అమ్మవారికి అభిషేకాలు

0చూసినవారు
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వారం రోజుల పాటు చిన్న కొటాయి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకారం మండపం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలోని పగడ చెట్టు కింద విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్