ఐసర్- డల్హౌసీ వర్సిటీ మధ్య ఒప్పందం

4చూసినవారు
ఐసర్- డల్హౌసీ వర్సిటీ మధ్య ఒప్పందం
ఏర్పేడులోని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సత్య నారాయణ, ఐసర్ డైరెక్టర్ శాంతాను భట్టాచార్య కెనడాలోని డల్హౌసీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఐఐఎస్ఈఆర్ తిరుపతి – డల్హౌసీ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశోధన, స్టార్టప్లు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, కృత్రిమ మేధస్సు, శుభ్ర ఇంధనం, వ్యవసాయం వంటి రంగాల్లో సంయుక్త సహకారంపై ఇరువర్గాలు చర్చించారు.

ట్యాగ్స్ :