శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలో ఏపీ అధికారులు

0చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలో ఏపీ అధికారులు
శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలో AP Dy. CM OSD శ్రీ GR మధుసూదన్ స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, కార్యనిర్వాహణాధికారి BK వెంకటేశులు ఆయనకు స్వాగతం పలికి, అభిషేకము, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, కార్యనిర్వాహణాధికారి BK వెంకటేశులు, AEO విద్యాసాగర్ రెడ్డి, APRO రవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you