శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలో ఏపీ అధికారులు

0చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలో ఏపీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి OSD శ్రీ GR మధుసూదన్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, కార్యనిర్వాహణాధికారి BK వెంకటేశులు ఆయనకు స్వాగతం పలికి, అభిషేకము, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో AEO విద్యాసాగర్ రెడ్డి, APRO రవి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :