రిపోర్టర్ బాల సుబ్రహ్మణ్యం కి జన్మదిన వేడుకలు

0చూసినవారు
రిపోర్టర్ బాల సుబ్రహ్మణ్యం కి జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామోదరం, నియోజకవర్గ రిపోర్టర్ బాల సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకల్లో ఘనంగా శాలువతో సత్కరించి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సంఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you