సీనియర్ పాత్రికేయుడికి జన్మదిన వేడుకలు

1చూసినవారు
సీనియర్ పాత్రికేయుడికి జన్మదిన వేడుకలు
శ్రీకాళహస్తిలో తిరుపతి జిల్లా ఏపీఎంఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు బాలసుబ్రమణ్యం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కోనేటర్ దుర్గ ప్రసాద్, పాత్రికేయుడు బాలసుబ్రమణ్యంను సన్మానించి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ వినయ్ కూడా పాల్గొన్నారు.