తెలంగాణ డిప్యూటీ సీఎం స్వాగతం పలికిన చైర్మన్ కొట్టేసాయి

5చూసినవారు
తెలంగాణ డిప్యూటీ సీఎం స్వాగతం పలికిన చైర్మన్ కొట్టేసాయి
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి విక్రమార్క, తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయాన్ని సందర్శించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, కార్యనిర్వాహణాధికారి BK వెంకటేశులు ఆయనకు స్వాగతం పలికి, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ AEO విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ AEO మోహన్, APRO రవి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్