శేష వాహనంపై చెన్నకేశవస్వామి

13చూసినవారు
శేష వాహనంపై చెన్నకేశవస్వామి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి శేష వాహనంపై చెన్నకేశవ స్వామిని కొలువుదీర్చి, మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్