చలివేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలి: కమిషనర్

0చూసినవారు
చలివేంద్రాలు పరిశుభ్రంగా ఉండాలి: కమిషనర్
శ్రీకాళహస్తిలో వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మునిసిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ పరిశీలించారు. తాగునీటి సదుపాయాలు, చలువ పందిళ్లు, పరిసరాల పరిశుభ్రతను ఆయన సమీక్షించారు. చలివేంద్ర ప్రాంగణాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్