మహానాడుకు భారీగా తరలి రండి

4చూసినవారు
మహానాడుకు భారీగా తరలి రండి
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని తొట్టంబేడు మండల టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మండల తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ ముదిరాజ్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి సంయుక్తంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, రాష్ట్ర భవిష్యత్తుకు మహానాడు వేదిక కానుంది. సిసిఎన్, యశస్ ఫంక్షన్ హాల్ లో జరిగే మహానాడు ప్రోగ్రాంకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు కదలిరావాలని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుద్దాం అని కోరారు.

సంబంధిత పోస్ట్