శ్రీకాళహస్తి వాస్తవ్యులు శ్రీ N. సుబ్రహ్మణ్యం తన తల్లి జ్ఞాపకార్థం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి రూ. 1,16,116/- విరాళంగా అందించారు. ఆలయ అధికారులు ఈ విరాళాన్ని స్వీకరించి, వారికి అంతరాలయ దర్శనం మరియు వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు.