నిత్య అన్నదాన పథకానికి విరాళం

3చూసినవారు
నిత్య అన్నదాన పథకానికి విరాళం
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి శ్రీకాళహస్తి వాస్తవ్యులు శ్రీమతి బి. శ్రీదేవి, దేవిరెడ్డి మాధవి జ్ఞాపకార్థం రూ. 50,116/- విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఇది దేవస్థానం ద్వారా నిర్వహించబడుతున్న అన్నదాన పథకానికి అదనపు చేయూతనిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్