వైయస్సార్ పార్టీ నేత తండ్రికి ఘనంగా నివాళులు మాజీ ఎమ్మెల్యే

9చూసినవారు
వైయస్సార్ పార్టీ నేత తండ్రికి ఘనంగా నివాళులు మాజీ ఎమ్మెల్యే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆప్కో మాజీ చైర్మన్, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ మిద్దెల కృష్ణయ్య ఇటీవల మృతి చెందారు. వారి కర్మ క్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గుమ్మడి బాలకృష్ణయ్య, బుల్లెట్ జైశ్యామ్ రాయల్, పంతులు, స్వర్ణమూర్తి, కంట ఉదయ్ కుమార్, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్, వలం గోపి, ఆరీఫ్, పసల సురేష్, జగదీశ్వరయ్య, చుక్కల కిరణ్, చింతామణి పాండు, ఆర్కార్డ్ శంకర్, crt ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you