ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు'

1చూసినవారు
ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు'
శ్రీకాళహస్తిలోని ఎస్ఆర్ కాలనీ యూపీహెచ్సిలో డాక్టర్ బాలు సిబ్బందితో కలిసి మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి దోమల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. జ్వరం, వణుకు, చెమటలు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా హాస్పటల్కి వెళ్లాలని, మలేరియాని ప్రారంభంలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్