విలేఖరి జగన్ హత్య బాధాకరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

20చూసినవారు
విలేఖరి జగన్ హత్య బాధాకరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
వీకోటలో విలేకరి జగన్ హత్యను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్