గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల నిరసన

1చూసినవారు
గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల నిరసన
చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని దుండగులు హత్య చేయడాన్ని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నిరసనగా, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ విలేకరులు శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ విగ్రహం నుంచి నాలుగు మాడవీధులలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విలేకరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :